Telugu News Power

ప్రధాని మోదీ అరుదైన రికార్డు

ప్రధాని మోడీ అధికార ప్రస్థానం

న్యూఢిల్లీ: మార్చి, 22 (తెలుగు న్యూస్ పవర్. కాం)
సీఎం నుంచి ప్రధాని వరకూ నిరవధిక అధికార ప్రయాణం
భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీi ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, ప్రధాని స్థాయికి ఎదిగి, 25 ఏళ్ళకు పైగా అంతరాయం లేకుండా అధికారంలో కొనసాగడం అరుదైన ఘనతగా నిలిచింది.
గుజరాత్ సీఎం గా ప్రారంభం,
మోదీ 2001లో గుజరాత్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
మోడీ 2002, 2007, 2012 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు.
సుమారు 13 సంవత్సరాలు సీఎం గా కొనసాగారు.
“గుజరాత్ మోడల్” ద్వారా అభివృద్ధి రాజకీయాలకు గుర్తింపు తెచ్చారు.
దేశ ప్రధానిగా ఎదుగుదల,
2014లో బిజెపినేతృత్వంలో ఘన విజయం సాధించి ప్రధాని అయ్యారు.
2019లో మరింత భారీ మెజారిటీ
2024లో కూడా అధికారంలో కొనసాగింపు
దీంతో ఆయన ప్రధాని పదవిలో కూడా 12 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్నారు.
ఇతర భారత నేతలతో పోల్చితే నెహ్రూ 17 సంవత్సరాలు ప్రధాని
కానీ సీఎం అనుభవం లేదు
ఇందిరాగాంధీ,సుమారు 15 సంవత్సరాలు అధికారంలో
మధ్యలో ఓటమి చెందారు
నిరవధికం పదవిలో లేరు. మన్మోహన్ సింగ్
10 సంవత్సరాలు ప్రధాని
రాష్ట్ర స్థాయి నాయకత్వం లేదు
వీరితో పోల్చితే, మోదీకి సీఎం గా, ప్రధాని అనుభవం కలిపి నిరంతర అధికారంలో ఉండటం ప్రత్యేకం
ప్రపంచ నాయకులతో పోల్చితే ఏంజెల మార్కుల్
16 సంవత్సరాలు అధికారంలో
కానీ రాష్ట్ర స్థాయి నుంచి రాలేదు
పుతిన్ దీర్ఘకాల అధికారంలో ఉన్నప్పటికీ,
పదవులు మారుతూ కొనసాగింప జిన్ పింగ్
ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు.
అందువల్ల మోదీ విజయానికి ప్రత్యేకత పెరుగుతుంది.
ప్రజాస్వామ్యంలో వరుస విజయాలు,రాష్ట్రం నుంచి దేశ స్థాయికి ఎదుగుదల
ఎక్కడా ఓటమి లేకుండా కొనసాగింపు.
25 ఏళ్లకు పైగా నిరంతర అధికార అనుభవం
మోదీ సాధించినది ఒక చట్టపరమైన రికార్డు కాకపోయినా,
ప్రజాస్వామ్యంలో దీర్ఘకాలం నిరంతర అధికారంలో కొనసాగిన అరుదైన రాజకీయ ఘనతగా నిలుస్తోంది.