Telugu News Power

మీ ఇంటికి-మీ డాక్టర్ పథకం ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి.

సంచార వైద్య యూనిట్ ను ప్రారంభిస్తున్న కలెక్టర్సంచార వైద్య యూనిట్ ను ప్రారంభిస్తున్న కలెక్టర్

భీమవరం: మార్చి, 24,(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామీణ, తీరప్రాంత నిరుపేదలకు వైద్య సేవలు అందించేందుకు “మీ ఇంటికి మీ డాక్టర్” సంచార వైద్య యూనిట్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం ప్రారంభించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రూ.1.30 కోట్లతో అమలు చేసే ఈ ప్రాజెక్ట్ ద్వారా డాక్టర్ బృందం గ్రామాలకు వెళ్లి ఉచిత వైద్యం, మందులు అందిస్తుంది. శిశు, మాతృ మరణాల తగ్గింపు ప్రధాన లక్ష్యంగా కార్యక్రమం కొనసాగనుందని, కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.భీమవరం: మార్చి, 24,(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామీణ, తీరప్రాంత నిరుపేదలకు వైద్య సేవలు అందించేందుకు “మీ ఇంటికి మీ డాక్టర్” సంచార వైద్య యూనిట్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం ప్రారంభించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రూ.1.30 కోట్లతో అమలు చేసే ఈ ప్రాజెక్ట్ ద్వారా డాక్టర్ బృందం గ్రామాలకు వెళ్లి ఉచిత వైద్యం, మందులు అందిస్తుంది. శిశు, మాతృ మరణాల తగ్గింపు ప్రధాన లక్ష్యంగా కార్యక్రమం కొనసాగనుందని, కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.