పాలకొల్లు: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) అనారోగ్యంతో బాధపడుతున్న, స్థానిక, రావూరి శ్రీనివాస్, పెదమామిడిపల్లికి చెందిన, గూడపాటి అనంతలక్ష్మి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, బట్టే లంక, తోలేటి రామాంజనేయుల కు 20 వేల రూపాయల విలువైన మందులు మంగళవారం క్లబ్ తరఫున తటవర్తి సుధాకర్ రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ పీర్ సాహెబ్, కటారి నాగేంద్ర కుమార్, ధనాని శ్రీరామూర్తి, పోతుల ఉమామహేశ్వరరావు, సలాది రామ చంద్ర రావు, బసవరాజు, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
వాకర్స్ క్లబ్ ఉచిత మందుల పంపిణీ.
ఔషధాలు అందజేస్తున్న వాకర్స్ క్లబ్