కైకలూరు: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కొల్లేటికోటలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆదివారం ఒక్కరోజు ఆదాయం రూ.84,926 లు వచ్చినట్టు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి సోమవారం తెలిపారు.
శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానంనకు ఆదివారం వచ్చిన విరాళాల వివరాలు,
ప్రత్యేక దర్శనం ద్వారా రూ.8,550 లు,అంతరాలయ దర్శనం ద్వారా రూ.24,550లు కేశఖండనశాల ద్వారా రూ.2,040 లు, పెద్ద తీర్థం ద్వారా రూ.1,300 లు,
చిన్న తీర్థం ద్వారా రూ. 4350లు,లడ్డు ప్రసాదం ద్వారా వచ్చి రూ. 31,755 లు, గదుల అద్దె ద్వారా రూ. 6600 లు, అమ్మవారి చిత్రటాల ద్వారా రూ.3205 లు, చందాల ద్వారా రూ.2426 లు, ఘటo ద్వారా రూ.11 లు,వాహన పూజ ద్వారా రూ. 150 లు, వెరసి
ఆదాయము రూ. 84,926 లు భక్తులు అమ్మవారికి సమర్పించుకున్నారు.
శ్రీ కొల్లేరు పెద్దింట్లమ్మ వారి ఆదాయం రూ.85 వేలు.
కొల్లేరు శ్రీ పెద్దింట్లమ్మ తల్లి