Skip to main content

Telugu News Power

పంచారామ క్షేత్రం దర్శించుకున్న చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ శ్రీదేవి.

స్వామివారి చిత్రపటం స్వీకరిస్తున్న శ్రీదేవి

పాలకొల్లు: మే, 26 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము మంగళవారం గారు, చీప్ పోస్ట్ మాస్టర్ జనరల్ బిపి శ్రీదేవి శ్రీ స్వామివారి నీ, పార్వతి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు వారిని శేష వస్త్రంతో సత్కరించి శ్రీ స్వామి వారి చిత్రపటం అందజేససారు.ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప , అనిల్ కుమార్ ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో భీమవరం హెడ్ పోస్ట్ ఆఫీస్ సూపర్నెంట్ హరికృష్ణ ప్రసాద్ , ఇతర పోస్టల్ అధికారులు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు సూపర్నెంట్ పి. వాసు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.