పోడూరు: జూన్, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్ ) గ్రామానికి చెందిన పి మాణిక్యం ను పాలకొల్లు ఎక్సైజ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తమ స్టేషన్ పరిధిలో నిందితుడు బెల్ట్ షాపు నిర్వహిస్తున్నాడు. అతని వద్ద నుంచి ఐదు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సీఐ మద్దాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఎస్సైలు జి రఘు, పి మహేష్ వారి సిబ్బంది నిర్వహించిన దాడుల్లో నిందితుడు
పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు.
మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్.
పోలీసులు అదుపులో నిందితుడు మాణిక్యం