Telugu News Power

క్షీరా రామం దర్శించుకున్న డిఎం రాంప్రసాద్ గుప్తా.

డి ఎం గుప్తాకు స్వామివారి చిత్రపటం అందజేస్తున్న ఈ ఓ శ్రీనివాసరావు.

పాలకొల్లు: జూలై, 11( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని, డీఎం రాంప్రసాద్ గుప్తా, ఐ. ఆర్. ఏ ఎస్. దంపతులు, విశాఖపట్నం వారు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి, పార్వతి దేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణప్ప, వీరబాబు వారికి ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, సూపరింటెండెంట్ వాసు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.