Skip to main content

Telugu News Power

రామశేషయ్య పాలకొల్లు ఎక్సైజ్ సి ఐ గా నియామకం.

నూతన సీఐ రామశేషయ్య

పాలకొల్లు : జూలై, 12( తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు సర్కిల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా ప్రభుత్వం మద్ది రామశేషయ్య నియమించింది. వీరు స్థానిక కార్యాలయంలో బాధ్యతలు అదివారం చేపట్టారు. విజయవాడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఎస్ఐగా పని చేసేవారు. పదోన్నతి పై పాలకొల్లు సిఐగా నియమితులయ్యారు. ఇంతవరకు ఈ స్థానంలో పనిచేసిన సీఐ మద్దాల శ్రీనివాస్ పదోన్నతి పై జిల్లా అసిస్టెంట్ సూపరిండెంట్ గా భీమవరం జిల్లా కేంద్రానికి వెళ్లారు.