ముంబై: జూలై,12( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కుడి భుజానికి శాస్త్ర చికిత్స జరిగిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు పరామర్శించారు. స్థానిక కోకిలబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ ఆదివారం కలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ శాస్త్ర చికిత్స జరిగిన విధానాన్ని వారికి వివరించారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజెనోవా సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా, మున్సిపల్ శాఖ మాత్యులు పొంగూరి నారాయణ, రెవిన్యూ శాఖ మాత్యులు అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర పూర్సరపాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బృందం కలుసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో పరామర్శించిన ముఖ్యమంత్రి, మంత్రులు.