Skip to main content

Telugu News Power

పిల్లలే దేశ సంపద- కలెక్టర్ నాగరాణి.

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న కలెక్టర్ నాగరాణి

భీమవరం: జులై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్)
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గోడ పత్రిక ఆవిష్కరించారు. ప్రభుత్వం లక్ష్యం మేరకు ప్రతి కుటుంబం లోఇద్దరూ లేక ముగ్గురు పిల్లలు ఉండే విధంగా ప్రజల ను ప్రోత్స హించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భం గా పిల్లలే సంపద అనే పోస్టర్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు.