అమరావతి: ఆగస్టు15( తెలుగు న్యూస్ పవర్. కాం) రాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం సచివాలయం, పోలీస్ అధికారులతో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు నిర్వహించారు. సమీక్ష సమావేశంలో, సమావేశాలు సజావుగా సాగటానికి, చలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలు జరగ కుండా అంతే భద్రతలు కాపాడటానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో చర్చించి పొలుసూచనలు చేశారు. కేవలం11మంది సభ్యులు ఉన్న వైసిపి పార్టీ ఈ సమావే శాలు పాల్గొ ని నర్సింగ్ ఇంకా స్పష్టం కాలేదు. ప్రతిపక్ష చర్చించడానికి అధికార పక్షంసవాలు విసురుతుంది.
శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం.
శాసనసభ, మండలి సమావేశాలపై చర్చలో అయ్యన్నపాత్రుడు, మోషన్ రాజు, రఘు రామ