Skip to main content

Telugu News Power

జననేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.

వైఎస్ఆర్ వర్ధంతి సభలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు

యలమంచిలి: సెప్టెంబర్,2( తెలుగు న్యూస్ పవర్. కామ్.)
మండలం లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 17 వ వర్ధంతి సందర్భంగా, నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో, మండల పరిషత్ కార్యాలయం వద్ద మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహనికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు, పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణారాజు, సీఇసీ సభ్యులు గుణ్ణం నాగబాబు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు చిలువూరి దత్తాత్రేయ వర్మ , ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి రవికుమార్,పాలకొల్లు మండల జడ్పీటీసీ నడపన గోవిందరాజు నాయుడు,మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్.పాలకొల్లు పట్టణ అధ్యక్షులు. కోరాడ శ్రీను, మాజీ ఎంపీపీ రావూరి వెంకటరమణ బుజ్జి , ఓదూరి భాస్కర్ రావు, కవురు గోపి.వైస్ ఎంపీపీ కొప్పాడి శ్రీను బాబు, పాలంకి శ్రీన, వల్లబు నరసింహ రావు,బొంతు వెంకట కర్ణారెడ్డి,గుర్రాల వెంకటరావు, దంగేటి రాజమణి గారు, మెడిది విజయ జ్ఞానమని, నల్లి సంధ్యా రాణి నరేష్ ,ఇసుకపల్లి శ్రీధర్ వర్మ, మద్దా చంద్రకళ,కడలి నరసింహారావు , సీరిగినీడి దొరబాబు,అనిశెట్టి మల్లికా నవీన్,మానుకొండ సోమరాజు, మద్దా శ్రీనివాస్,తోట రామకృష్ణ , చివటపు నాగేశ్వరావు రావు ,,ఇలపకుర్తి నరసింహారావు, పొత్తూరి రంగ రాజు, ముదునూరి రంగరాజు,గ్రామ అధ్యక్షులు.జవధాల సువర్ణ రాజు, పెచెట్టి రాంబాబు, పాకా సూర్యనారాయణ ,పెంటపాటి నూకరాజు, యండ్ర సుబ్బారావు,చింద్రిపు గణపతి, వడ్డే వసంత రావు గారు, రావూరి శ్రీనివాస్, కొక్కిరి గడ్డ రాజేంద్ర, కుక్కల రామకృష్ణ ,మల్లుల బుజ్జి ,మామిడిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.