పాలకొల్లు:అక్టోబర్,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానమునులో శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా, సాయంత్రం ఐదు గంటలకు బాలలచే సామూహిక సరస్వతీ పూజలు నిర్వహిస్తారు. దేవస్థానం వారిచే పిల్లలకు పెన్నులు, పుస్తకాలు, పలకలు ఉచితంగా పంపిణీ చేస్తారని,
కార్యనిర్వహణాధికారి రాపాక శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు తెలిపారు.
నేడు పెదగోపురంలో బాలలకు విద్యాసామాగ్రి ఉచితంగా పంపిణీ.
నేడు సరస్వతి అవతారంలో అమ్మ వారి అనుగ్రహ దర్శనం