యలమంచిలిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
యలమంచిలి:నవంబర్, 20 (తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలిలో సార్వ ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభమైంది. రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు బోనం నాని గురువారం ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కపర్ది ధాన్యం తేమ కొలిచే యంత్రాన్ని ప్రారంభించారు. సొసైటీ అధ్యక్షులు బొప్పన హరికిశోర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కావలసిన అన్ని విషయాల్లో ప్రభుత్వం సహకారం అందిస్తున్నదన్నారు, రైతులు ఎంతో సంతోషంగా…