Telugu News Power

Telugu News Power

భక్తుల మారేడు దళ ప్రదక్షణ.

పాలకొల్లు: ఫిబ్రవరి, 23(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ సప్త ప్రదర్శనలో సోమవారం సాయంత్రం భక్తులు పాల్గొన్నారు. సుమారు 300 మంది ఏడు మారేడు దళములతో, సప్త ప్రదక్షిణలు చేశారు. ప్రధాన అర్చకులు క్రిష్టప్ప సప్త ప్రదక్షిణముల విశేష ఫలితములు గురించి భక్తులకు తెలియజేశారు. రాత్రి ధూప సేవ, పంచ హారతి సేవ జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు,…

Read More

ఛాంబర్స్ కళాశాలలో జీల్ ఇండియా ఉద్యోగాలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్)చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో. ఈనెల 25న ఉదయం 10 గంటలకు జీల్ ఇండియా కంపెనీలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు తెలిపారు.చాంబర్స్ కళాశాల ప్లేస్మెంట్స్ లో ముందుంటుందని దానిలో భాగంగా, జీల్ ఇండియా కంపెనీలో ఉద్యోగుల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏదైన డిగ్రీ లేదా ఆపైన చదివిన వారు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18 నుంచి 20 వేల…

Read More

ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల – మంత్రి నారా లోకేశ్ ప్రకటన.

అమరావతి: ఫిబ్రవరి, 22 (తెలుగు న్యూస్ పవర్) నిరుద్యోగ యువతకు శుభవార్త. ఉగాది సందర్భంగా రాష్ట్ర జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. యూనివర్సిటీలు & డిగ్రీ కాలేజీల్లో అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్లు 25 రంగాల్లో డేటా ఇంటిగ్రేషన్ కోసం ఉద్యోగాలు కల్పిస్తారు. మొత్తం 1,14,899 ఉద్యోగాలు భర్తీచేస్తారు. త్వరలో నైపుణ్యం (స్కిల్) పోర్టల్ ప్రారంభం అర్హతలు ఉన్న అభ్యర్థులు సిద్ధం కావాలి. పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటన రానుంది.

Read More

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026 (తెలుగు) – అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్

బెస్ట్ ఫిల్మ్: పుష్ప 2: ది రూల్ బెస్ట్ డైరెక్టర్: సుకుమార్ (పుష్ప 2: ది రూల్) బెస్ట్ ఫిల్మ్ (క్రిటిక్స్): లక్కీ భాస్కర్ బెస్ట్ యాక్టర్: అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్) బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్): నేహా శెట్టి (హను-మాన్)ఉత్తమ నటి: నివేదా ధామన్ (35 – చిన్న కథ కాదు) ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ (సత్యభామ) బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2) బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: అమితాబ్ బచ్చన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026…

Read More

కళ్యాణరాముని విగ్రహాలు,పాదుకలు, ధనుస్సు దర్శించుకున్న భక్తులు.

పాలకొల్లు: ఫిబ్రవరి,22(తెలుగు న్యూస్ పవర్) స్థానిక బ్రాడీపేట, బైపాస్ రోడ్ లో గల కర్నేని గౌరు నాయుడు, రోజా రమణి దంపతుల గృహము వద్ద, అయోధ్యకు వెళుతున్న రాములవారి కనకపు పాదుకలు, ఉత్సవ విగ్రహాలు, ధనస్సు, విల్లు భక్తులు దర్శించుకోవడానికి ఏర్పాటు చేశారు. అయోధ్యలో నిర్మించనున్న కళ్యాణ రాముని ఆలయ నిర్మాణం సందర్భంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టారు. ఈ రామాలయం సుమారు 300 కోట్ల వ్యయం తో నిర్మిస్తున్నారు. కర్ణేని దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు…

Read More

గ్రామాభివృద్ధి కూటమి ప్రభుత్వం కృషి.

పాలకొల్లు/పోడూరు/యలమంచిలి: ఫిబ్రవరి, 22 (తెలుగు న్యూస్ పవర్) గ్రామాల్లో గత ప్రభుత్వం, ఐదేళ్లుగా అభివృద్ధి చేయలేదని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు విమర్శించారు. నియోజకవర్గంలోని, 23 గ్రామాల్లో, ఆదివారం 4.43 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మురుగు కాలువల పనులకు ఒకే రోజు శంకుస్థాపన చేసి, ఓ అరుదైన రికార్డు సృష్టించారు. నిధుల కొరత ఉన్నప్పటికీ గ్రామాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహిళల అభ్యున్నతికి టిడిపి వ్యవస్థాపకులు…

Read More

ఫిలింఫేర్ 70వ అవార్డుల వేడుక పుష్పాకు అవార్డుల పంట.

కోచ్చి: ఫిబ్రవరి,22(తెలుగు న్యూస్ పవర్) సినిమా అవార్డులకు పెట్టింది పేరైన, ప్రతిష్టాత్మక 70వ ఫిలింఫేర్ అవార్డుల వేడుక ఆదివారం, కేరళ రాష్ట్రం, కొచ్చి లో జరిగింది. తారలు దిగివచ్చిన వేళ, అభిమానుల్లో ఉప్పొంగిన ఆనందం హేళ, సినిమా సంబరాలు అమరాన్నంటాయి. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి పుష్ప 2 ది రూల్ ఐదు అవార్డులు దక్కాయి. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అవార్డు తన అభిమానులకు అంకితం చేశారు. దేవతల దేశంగా పిలువబడే కేరళ అభిమానులకు కృతజ్ఞతలు…

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారు పుట్టింటికి చేరిక, గ్రామోత్సవం.

యలమంచిలి: ఫిబ్రవరి,22(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా, అమ్మవారిని ఆదివారం మేళతాళాలతో ఊరేగింపుగా గ్రామోత్సవం జరిపి పుట్టింటికి చేర్చారు. శ్రీశ్రీశ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శింపజేశారు. గతంలో అమ్మవారి కార్యక్రమాలు నిర్వహించిన తాళ్లూరి సత్య శ్రీనివాస్, అమ్మవారి ఆలయం వద్ద మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి అనుగ్రహ పాత్రులు, తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి,…

Read More

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సిఫారసు దర్శనం ఇక సులువు.

తిరుమల: డిసెంబర్,22(తెలుగు న్యూస్ పవర్) ఎంపీ,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితర ప్రజా ప్రతినిధుల నుండి భక్తులు సిఫార్సు లేఖలు తీసుకు వెళుతుంటారు. అయితే ఆలయం వద్ద చాలా సమయం వేచి ఉండవలసి వచ్చేది. ఈ జాప్యాన్ని నివారించడానికి, టీటీడీ అధికారులు ఈ విధానాల్లో మార్పులు తెచ్చారు. ఇప్పుడు సిఫార్సు లేఖలు తీసుకెళ్లే వారికి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద వేరేగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. సిఫార్సు లెటర్ లు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం…

Read More

కొత్త జలాంతర్గామితో భారత అణురక్షణ మరింత బలపడింది.

విశాఖపట్నం: ఫిబ్రవరి,21 (తెలుగు న్యూస్ పవర్) భారత్ తన మూడో అణువుశక్తితో నడిచే బాలిస్టిక్ జలాంతర్గామి ఐఎన్ఎస్ హరిధామన్ ఈ ఏడాది ఏప్రిల్,మే నెలలోనౌకాదళంలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. విశాఖపట్నంలోని అత్యంత భద్రతా ప్రమాణాలు ఉన్న షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించిన, ఈ సబ్మెరైన్ నిర్మాణంలో ఎల్ అండ్ టి లాంటి వం ప్రైవేట్ సంస్థలు కీలక పాత్ర పోషించాయి.విస్తృత సముద్ర ప్రయోగాలు సి ట్రయల్స్ పూర్తి చేసిన అనంతరం, ఇది భారత అణునిరోధక శక్తికి ఆధారమైన స్ట్రాటజి…

Read More