వినాయక చవితి సందర్భంగా పంచారామ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
పాలకొల్లు:సెప్టెంబర్,14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానమున సోమవారం సాయంత్రం మాడవీధుల్లో 300 మంది భక్తులు సప్త ప్రదక్షిణాలు చేసారు.ఈ కార్యక్రమములో ఆలయ కార్యనిర్వాహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ ఛైర్మన్ మీసాల రామచంద్రరావు,ఆలయ ధర్మకర్త నాళ్లం నాగ వెంకట సురేఖ, పర్యవేక్షకులు పి.వాసు,ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాత్రి ధూప సేవ, శ్రీ స్వామివారి పంచ హారతులు సేవ జరిగింది. వినాయక చవితి,…