Telugu News Power

యువతను చెడు వ్యసనాలకు దూరం చేసేది, క్రీడలు మాత్రమే – మంత్రి నిమ్మల పాలకొల్లు: జనవరి,11 (తెలుగు న్యూస్ పవర్)

యువతను చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఒక్క క్రీడలకు మాత్రమే ఉందని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక బి ఆర్ యం వి, హై స్కూల్, అల్లు వెంకట సత్యనారాయణ కళామందిరం వేదిక వద్ద ఆదివారం క్రీడా సంబరాలు నియోజకవర్గం స్థాయిలో, భారీ సంక్రాంతి సంబరాల ప్రారంభం, ఆదివారం ఘనంగా జరిగింది. ఈ క్రీడోత్సవాలకు జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీమ్ హస్మి,ముఖ్య అతిథులుగా హాజరయ్యారు….

Read More

టైగర్ మార్షల్ ఆర్ట్స్ పవన్ కళ్యాణ్

అమరావతి: జనవరి,11(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కొణిదల పవన్ కళ్యాణ్ కు,గోల్డెన్ డ్రాగన్ సంస్థ, టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు ప్రధానం చేసింది. సుగోబూడో, 5వ డాన్ గౌరవాన్ని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కలిగినది. జపాన్ కు చెందిన ప్రాచీన యుద్ధకళ, కేంజుట్స్, లో అధికారిక ప్రవేశం ద్వారా ఈ బిరుదు అందుకున్నారు. అవార్డు ప్రధాన ఉత్సవంలో భాగంగా,ఖడ్గం, ధ్రువీకరణ పత్రం బహుకరించారు. పవన్ కళ్యాణ్ మార్షల్…

Read More

చావాకులకు వివేకానంద ఇన్స్పిరేషనల్ అవార్డ్

విజయవాడ/పాలకొల్లు: జనవరి 11 (తెలుగు న్యూస్ పవర్) పాన్ ఇండియ సోషియో కల్చరల్ అసోసియేషన్, విజయవాడ వారి ఆధ్వర్యంలో, స్వామి వివేకానంద 163 జయంతి ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వివేకానంద జాతీయ ప్రతిభా పురస్కార కార్యక్రమం జరిగింది. పాలకొల్లు, చావాకుల చారిటబుల్ ట్రస్ట్ ఈ అవార్డు ఎంపికయింది. ట్రస్ట్ అధ్యక్షులు చవాకుల సూర్య నరేష్ బాబు ను వివేకానంద ఇన్స్పిరేషనల్ అవార్డు 2026 తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్నారై టిడిపి కోఆర్డినేటర్,అమెరికా,…

Read More

ప్రముఖ న్యాయవాది రావూరి చాచా ఇక లేరు.

పాలకొల్లు: జనవరి,11(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ప్రముఖ న్యాయవాది, రావూరి జవహర్లాల్ నెహ్రూ, చాచా ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. వీరి భార్య శ్రీదేవి, ఉపాధ్యాయురాలు, పెద్ద కుమారుడు లాయర్ కాగా, చిన్న కుమారుడు ఇటీవల డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. పాలకొల్లు పట్టణంలో అనేక మంది ప్రముఖులతో, సంస్థలతో వీరికి ఆత్మీయ అనుబంధం ఉంది. ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పాల్గొన్నారు. ఓ దశలో వీరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. వీరు స్వతహాగా బాల్యం నుంచి…

Read More

యలమంచిలిలో ముగ్గులు పోటీలు.

యలమంచిలి: జనవరి,10(తెలుగు న్యూస్ పవర్) సంక్రాంతి పండుగ సందర్భంగా, పాలకొల్లు ధర్మారావు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలు శనివారం మండల కేంద్రమైన యలమంచిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగాయి. ఈ పోటీల్లో సుమారు వందమంది మహిళలు పాల్గొన్నారు. ముగ్గుల ద్వారా వారిలోని సృజనాత్మకతను ప్రదర్శించారు.వారు వేసే రంగులు, భావనలు ఎంతో ఆకట్టుకున్న కొన్నాయి. సాంప్రదాయ శైలిని ప్రతిబింబించాయి. పోటా పోటీగా ఉన్న ఈ ముగ్గులను చూసి, న్యాయనిర్నేతలు, బహుమతులు ప్రకటించటానికి, సమయం…

Read More

పాలకొల్లు రోటరీ సేవలు అభినందనీయం

పాలకొల్లు: జనవరి,10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక రోటరీ క్లబ్ వారు, శనివారం పోషకాహార కిట్లు, లంకల కోడేరు ప్రాథమిక ఆసుపత్రిలో పంపిణీ చేశారు. గర్భిణీ స్త్రీలకు, క్షయ వ్యాధి నివారణ కోసం, మందులు వాడుతున్న వారికి పోషకాహార కిట్లు, పాలకొల్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు, నిక్షయ మిత్ర డాక్టర్ కోసూరి రామకృష్ణ ఆనందరాజు, వారి సభ్యులతో కలిసి అందజేశారు. 35 మంది గర్భిణీ స్త్రీలకు, 20 మంది టీబీ వ్యాధికి నివారణ పొందుతున్న వారకి, కిట్లు అందజేశారు….

Read More

కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట

పాలకొల్లు/జున్నూరు: జనవరి,10(తెలుగు న్యూస్ పవర్) ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనురుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు తెలిపారు. స్థానిక జున్నూరు గ్రామంలో 30 లక్షల నిధులతో నిర్మించనున్న ఆయుర్వేద ఆసుపత్రికి మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలు, సహజమైన పద్ధతిలో, సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం పొందాలనుకుంటున్నారని, అందుకు అనుగుణంగా, తో పాటు, పాలకొల్లులో 30 లక్షల వ్యయంతో మరో ఆయుర్వేద ఆసుపత్రి, ప్రస్తుత…

Read More

లిఫ్ట్ బాల్ పోటీలు ప్రారంభం

పాలకొల్లు: జనవరి,10(తెలుగు న్యూస్ పవర్) డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు, వైఎస్ఆర్సిపి నాయకులు, యడ్ల తాతాజీ, ఆధ్వర్యంలో, ఎడ్ల గణేశ్వర రావు సేవా సంస్థ, సంక్రాంతి పండుగ సందర్భంగా లిఫ్ట్ బాల్ పోటీలు శనివారం ప్రారంభించారు. స్థానిక నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ గుడాల హరి గోపాల్ రావు,గోపి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పండుగ వేళ వ్యసనాల వైపు వెళ్లకుండా,సాంప్రదాయ క్రీడల్లో పాల్గొనడం అవసరమన్నారు. ఇందువల్ల ఆరోగ్యం, ఆనందం కలుగుతాయన్నారు. కనకదుర్గ ఫ్రెండ్స్ యూనియన్ కమిటీ ఆర్గనైజింగ్…

Read More

ఇరుసుమండ ఓఎన్జిసి ప్రమాద బాధితులు, ఇళ్లకు చేరిక.

మలికిపురం: జనవరి,9(తెలుగు న్యూస్ పవర్) అంబేద్కర్ కోనసీమ జిల్లా, మల్కిపురం, ఇరుసుమండ గ్రామంలో సంభవించిన బ్లోఅవుట్ కారణంగా, సురక్షిత శిబిరాలకు తరలి వెళ్లిన, గ్రామస్తులు శుక్రవారం ఇళ్లకు చేరుకోవడం ప్రారంభించారు. ప్రమాద ఉధృతి కొంతమేర తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఓఎన్జిసి విపత్తు నిర్వహణ శాఖ, బ్లోఅవుట్ నుండి వెలువడుతున్న మంటలపై నీటి గొడుగు ఏర్పాటు చేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ ప్రమాదం పూర్తిగా సమసి పోవచ్చునని అంచనా…

Read More

జగ్గన్న తోట,,ప్రభల ప్రభావానికి, ఇక మన రాష్ట్ర పండుగగా గుర్తింపు.

అమరావతి: జనవరి,9(తెలుగు న్యూస్ పవర్) శతాబ్దాల, చరిత్ర కలిగిన, తూర్పుగోదావరి జిల్లా జగ్గన్నతోట ప్రభల తీర్తానికి, యునెస్కో, వారసత్వ పండుగ హోదా పొందగల, అన్ని అర్హతలు ఉన్నాయి. అందుకు తగిన కృషి జరగలేదని చెబుతారు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగా గుర్తించింది. జిల్లా ప్రజలకు ఈ సంక్రాంతికి,పండుగ కానుకుగా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఈ మేరకు అవకాశం కల్పించినట్టు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల…

Read More