Skip to main content

Telugu News Power

నిషేధిత భూముల 22-ఏ సమస్యల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష.

భీమవరం: జూలై, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. 22-ఏ నిషేధిత భూముల జాబితాకు సంబంధించిన దరఖాస్తులను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని బుధవారం పేర్కొన్నారు. పరిశీలించిన 16 దరఖాస్తుల్లో 10 కేసులు పరిష్కారం, 2 కేసులు తిరస్కరణ, 4 కేసులు పూర్తి పత్రాలు లేకపోవడంతో వచ్చే వారానికి వాయిదా వేశారు.రైతులు పట్టాదారు పాస్‌బుక్,…

Read More

ముద్రగడ కు నివాళులర్పించిన యలమంచిలి వైసీపీ నేతలు.

కిర్లంపూడి: జూలై, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, ఎంపీ ముద్రగడ పద్మనాభం సమాధి వద్ద బుధవారం, పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండల వైసీపీ నాయకులు నివాళులు అర్పించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబును కలసి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ పర్యటనలో ఎలమంచిలి మండల అధ్యక్షులు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, మండల వైసీపీ…

Read More

విస్తరిస్తున్న నిరసనలు, పట్టు బిగిస్తున్న లేఖర్లు.

పాలకొల్లు: జూలై, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరుల పెన్ డౌన్ నిరసన కార్యక్రమం మూడో రోజుకు చేరింది. రిజిస్టార్ ఆఫీసు పరిధిలోని లేఖర్లను సంఘటిత పరుస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ చేయటానికి ఎవరిని సాహసించటానికి అంగీకరించడం లేదు. వారిని ఏదో విధంగా వెనక్కు తిప్పి పంపుతున్నారు. దీంతో గత మూడు రోజులుగా రిజిస్ట్రేషన్లు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన జీవో నెంబర్ 396 ను తక్షణమే…

Read More

నేటి నుంచి సోలార్ రంగంలో ఉపాధికి శిక్షణ.

పాలకొల్లు: జూలై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ ఏ.ఎస్.ఎన్‌.ఎం ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు “సోలార్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్” పేరుతో 9 రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం అవుతుంది . ఈ శిక్షణ కార్యక్రమంలో మొదటి బ్యాచ్ మే నెలలో విజయవంతంగా పూర్తి కాగా, రెండవ బ్యాచ్ ప్రారంభం కానుంది. 18 సంవత్సరాలు పైబడిన నిరుద్యోగ యువత మరియు అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి…

Read More

రెండో రోజుకు చేరిన దస్తావేజులేఖర్ల పెన్ డౌన్ నిరసన.

పాలకొల్లు: జులై,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా దస్తవేజులేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ నిరసన కార్యక్రమం మంగళవారం రెండో రోజుకు చేరింది. ప్రభుత్వం ప్రతిపాదించిన జీవో నెంబర్ 396 తక్షణ రద్దు కోరుతూ ఆందోళనకు దిగారు. గతంలో దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు ఉండేవని, వాటిని పునరుద్ధరించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఇందువల్ల వారి వృత్తి కొనసాగించుకోవడానికి రక్షణ ఏర్పడుతుందని తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల చేతికి రిజిస్ట్రేషన్ శాఖను అప్పగిస్తున్నది వారు ఆరోపించారు. వేలాది కుటుంబాలు…

Read More

ఆనంద సాయి గోవిందును అభినందించిన మాజీ ఎమ్మెల్సీ అంగర.

పాలకొల్లు: జులై,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో చేరుగాంచిన ఆనంద సాయి స్వీట్స్ అండ్ బేకరి అధినేత కోరాడ గోవిందరాజులు, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనేపధ్యంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ గోవిందరాజులును మంగళవారం స్వయంగా వచ్చి సత్కరించారు. ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి పదవి అందుకున్న సందర్భంగా,అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసిరెడ్డి శ్రీనివాస్, శ్రీకన్య హోటల్…

Read More

ప్రధాని నివాసం ఎదుట ప్రతిపక్ష నేతల నిరసన.

రాహుల్, ప్రియాంక, అఖిలేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. న్యూఢిల్లీ:జులై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం సమీపంలో మంగళవారం నిరసన చేపట్టిన ప్రతిపక్ష నాయకులను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారిని బలవంతంగా తొలగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి…

Read More

మంత్రిని కలిసిన ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ.

పాలకొల్లు: జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడుకు జేఏసీ అధ్యక్షులు యూత్ పాండురంగారావు ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. పి ఆర్ సి కమిటీ ఏర్పాటు చేయడంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని, వెంటనే పిఆర్సి కమిటీ వేసి అయ్యారు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఐదు డిఏలు, గత పిఆర్సి బకాయిలు దక్షిణం…

Read More

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత. -కలెక్టర్ నాగరాణి

భీమవరం: జూలై, 20( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ప్రజల నుంచి 141 అర్జీలు, రెవెన్యూ క్లినిక్‌లో 53 అర్జీలు స్వీకరించి, సంబంధిత శాఖలు నిర్దేశిత గడువులో నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు మళ్లీ అదే సమస్యతో అర్జీలు ఇవ్వాల్సిన పరిస్థితి…

Read More

పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావుకుశ్రద్ధాంజలి.

రాజమహేంద్రవరం: జూలై,20 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు జీఎస్ రావుకు పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. స్వస్థలం పెద్దేవం గ్రామం సోమవారం, ఆయన నివాసానికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. జీఎస్ రావు సతీమణి, కుమారుడు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడును ఓదార్చి తమ సానుభూతిని వ్యక్తం చేశారు. రాష్ట్ర సమన్వయకర్త…

Read More