Telugu News Power

ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు

పాలకొల్లు: జనవరి,9(తెలుగు న్యూస్ పవర్) సంక్రాంతి పండుగ సందర్భంగా, పాలకొల్లు నియోజకవర్గం, ఏ మూల చూసినా సాంప్రదాయ శోభతో కళకళలాడింది. సంక్రాంతి సెలవుల సందర్భంగా విద్యాసంస్థలు, చివరి రోజు అన్ని పాఠశాలలో,కళాశాలలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక ఛాంబర్స్ కళాశాలలో చైర్మన్ కారుమూరి నరసింహ రావు భోగిమంట, వెలిగించి, సంబరాల ప్రారంభించారు. గరగనృత్యాలు, గంగిరెద్దులు, బొమ్మల కొలువులు, గాంధీ జీవిత చరిత్ర ప్రదర్శన, నాణేల ప్రదర్శన వంటి ప్రదర్శనలతో, చూసిన వారి అందరిలో ఆనందం వెల్లివిరిసింది. విద్యార్థులు…

Read More

అడవిపాలెంలో రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు

యలమంచిలి: జనవరి,9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అడవి పాలెం గ్రామంలో, సంక్రాంతి సంబరాలు సందర్భంగా, చెడుగుడు పోటీలు జరుగుతున్నాయి. నిమ్మల రామానాయుడు చెడుగుడు పోటీలు, మండల రైతు అధ్యక్షులు చెరుకూరి అంజిబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నరు. నేటితో ఈ పోటీలు ముగియనున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన జట్లు హోరాహోరిగా, ఫ్లడ్ లైట్ల వెలుగులో తలపడుతున్నాయి. సుఖీభవ నర్సింగ్ హోమ్, డాక్టర్ చెరుకూరి సురేష్ బాబు, మొదటి బహుమతికి 50 వేలు, ముత్యాల అనంతలక్ష్మి శివ, రెండవ బహుమతికి…

Read More

వాలీబాల్ పోటీలు ప్రారంభం

యలమంచిలి: జనవరి,9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక మూలస్థానేశ్వరి అమ్మవారి సంక్రాంతి సంబరాల్లో భాగంగా, శుక్రవారం, రాత్రి వాలీబాల్ పోటీలు, నరసాపురం ఆర్టీవో దాసిరాజు, స్థానిక తహసిల్దార్ గ్రంధి పవన్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. యలమంచిలికి చెందిన, చిలుకూరి వెంకటేశ్వరరావు స్మారక వాలీబాల్ పోటీల, విజేతలకు మొదటి బహుమతి 36 వేల రూపాయలు, రెండో బహుమతి 18 వేల రూపాయలు ప్రకటించారు. ఆటలు పోటీలు ప్రారంభించిన సందర్భంగ స్పాన్సర్ చిలుకూరి వెంకటేశ్వర రావు చిత్రపటానికి, ఆర్టీవో దాసిరాజు,…

Read More

నేడే యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు.

భీమవరం: (తెలుగున్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 51 వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని, సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ తెలిపారు. గుంటూరు ఏసీ కళాశాల లో రెండు రోజులు పాటు ఈ మహాసభలు జరుగుతాయి. యుటిఎఫ్ స్వర్ణోత్సవాలు పూర్తి చేసుకుని, కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నది. ఈ సందర్భంగా జరిగే సభలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీ, బొర్ర గోపి మూర్తి, మాజీ…

Read More

అక్రమ మద్యంపై ఉక్కుపాదం -సిఐ మద్దాల శ్రీనివాస్.

అక్రమ మద్యం అమ్మకాలు, రవాణా, త్రాగడం వంటి చర్యలను ఉక్కుపాదంతో అనచివేస్తామని, పాలకొల్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ మద్దాల శ్రీనివాస్, గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇందుకు సంబంధించి గతంలో ముద్దాయిలు సుమారు 20 మందిని బైండోవర్ చేశామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి మద్యం తెచ్చి, అమ్మకాలు చేస్తే, నేరస్తులతో పాటు, ఆయా వాహనాలను కూడా సీజ్ చేస్తామన్నారు. పండుగ ప్రశాంతంగా, కల్తీ మద్యం బారిన పడకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు సిఐ శ్రీనివాస్ తెలిపారు.

Read More

ఏ ఎస్ ఎన్ ఎమ్ కళాశాలలో వంటలు ప్రదర్శన.

పాలకొల్లు: జనవరి,8(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి, ప్రభుత్వ కళాశాలలో, సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా, గురువారం సాంప్రదాయ వంటకాల ప్రదర్శన జరిగింది. కళాశాల సాంస్కృతిక విభాగం ఈ పోటీలు నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు, ముగ్గుల పోటీలు, కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, చిన్న గోపురం చైర్మన్, రేపాక ప్రవీణ్ భాను, డాక్టర్ సిరిగినీడి రంగారావు, నిమ్మకాయల సత్యనారాయణ, టి కృష్ణ, బూసి వెంకటస్వామి, ఆశ…

Read More

నేడే ఛాంబర్స్ కాలేజీలు పండుగ సంబరాలు

పాలకొల్లు: డిసెంబర్, 8(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాలలో శుక్రవారం ఉదయం నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. పండుగ సంప్రదాయం ప్రకారం భోగి మంటలు, గంగిరెద్దుల వారి ఆట,కోలాటం భజన,గరగ నృత్యాలు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు తయారీ, విద్యార్థులచే విద్యార్థులచే నృత్య ప్రదర్శన వంటి వివిధ సాంస్కృతి కార్యక్రమాలతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు,వ్యాపార సంఘాల వారు, పుర ప్రజలు విచ్చేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా,సంక్రాంతి…

Read More

ఛాంబర్స్ కళాశాలలో ముగ్గుల పోటీలు

పాలకొల్లు: జనవరి, 8(తెలుగు న్యూస్ పవర్) సంక్రాంతి పండుగ సందర్భంగా ఛాంబర్స్ కళాశాలలో విద్యార్థులు గురువారం, ముగ్గుల పోటీల్లో 175 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ముగ్గురు పోటీల న్యాయనిర్నేతలుగా. ఏ. విశాల లక్ష్మి, రేపాక శ్రీ చిత్ర, కారుమూరి సబిత, సింధు వ్యవహరించారు. విద్యార్థులు, కాలేజీ ప్రాంగణం అంతా, తమ ముగ్గులతో పండుగ వాతావరణం లో, సందడి చేశారు. విద్యార్థుల ప్రతిభ న్యాయ నిర్ణయతలను అబ్బురపరిచింది. విద్యార్థులను, సర్టిఫికెట్లు మెడల్స్ తో సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల…

Read More

ఉద్యమాల జెండా రెపరెపలాడాలి-ఎమ్మెల్సీ గోపి మూర్తి

భీమవరం: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఉద్యమాల జెండా ఎప్పుడూ, రెపరెపలాడుతూనే ఉండాలని, ఎమ్మెల్సీ బొర్ర గోపి మూర్తి పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీవో పశ్చిమగోదావరి జిల్లా శాఖ ఎన్నికల సందర్భంగా, ముఖ్యఅతిథిగా హాజరై గోపి మూర్తి ప్రసంగించారు. ఈ సమావేశానికి ఏలూరు జిల్లా అధ్యక్షులు చోటగిరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్జీవో కార్యవర్గాల నిర్మాణం పూర్తయిన తర్వాత, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమించడానికి సిద్ధం కావాలని మేల్కొల్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకం తగ్గిందన్నారు….

Read More

పాలకొల్లు సంక్రాంతి సంబరాలకు ఆహ్వానం.

పాలకొల్లు: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పుష్కర కాలంగా, నిరాటంకంగా సంక్రాంతి సంబరాలు,ధర్మారావు ఫౌండేషన్ తరపున నిర్వహిస్తున్నట్టు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు వెల్లడించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో, సంక్రాంతి సంబరాల ఆహ్వాన పత్రిక విడుదల సందర్భంగా బాబు మాట్లాడుతూ, ఈ నెల 9 నుంచి ముగ్గుల పోటీతో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. పాలకొల్లు లో ఈ నెల 9న, యలమంచిలిలో 10న…

Read More