Skip to main content

Telugu News Power

రూ. 1.5 కోట్ల ఎర్రచందనం స్వాధీనం. ఎర్రచందనం అక్రమ రవాణా పై ఉక్కు పాదం. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అంతరాష్ట్ర స్మగ్లర్లకు సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పాత్రపై లోతుగా దర్యాప్తు ఎర్ర చందనం అక్రమ రవాణాని అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు ⁠’ఆపరేషన్ అరణ్య’పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తా. అమరావతి: జూలై, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్)ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్…

Read More

నేడు ఎమ్మెల్సీ గోపి మూర్తి పర్యటన.

భీమవరం: జూలై,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, మరోసారి ఆ పదవికి పోటీ చేస్తున్న సందర్భంగా, ఉపాధ్యాయుల మద్దతు కోరుతూ జిల్లాలో పర్యటన కొనసాగిస్తున్నారు. వీరు ఆదివారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిగూడెం జడ్పీ హైస్కూల్ వద్ద తణుకు తాడేపల్లిగూడెం క్లస్టర్లు వారిని కలుస్తారు. మధ్యాహ్నం 1 గం. కు భీమవరం యుటిఎఫ్ జిల్లా కార్యాలయం భీమవరం, ఉండి క్లస్టర్ల వారిని కలుసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు…

Read More

రైతుల పక్షపాతి, రైతు బిడ్డ నిమ్మలపై వైసీపీ దుష్ప్రచారాన్ని రైతులు నమ్మరు.

యలమంచిలి: జూలై, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గంలో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, వైసిపి పార్టీ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాల్ రావు, గోపి ఆ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను స్థానిక తెలుగుదేశం నాయకులు, నీటి సంఘాల అధ్యక్షులు శనివారం తీవ్రంగా తిప్పికొట్టారు . రైతు బిడ్డ, రైతు పక్షపాతి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రైతులకు ఎక్కడ కష్టం వస్తే, అక్కడ వెంటనే…

Read More

విద్యాదాత గాంధీ భగవాన్ రాజుకు సత్కారం.

పాలకొల్లు: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి, గ్రామ ప్రముఖులు, గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు, ఏఎంసీ మాజీ చైర్మన్, రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు చేస్తున్న సేవలను పలువురు వ్యక్తులు కొనియాడారు. మేక పేరెంట్స్ డే ఉత్సవాల్లో భాగంగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రముఖులను సత్కరించే కార్యక్రమంలో భాగంగా గాంధీ భగవాన్ రోజును శుక్రవారం ఘనంగా పాఠశాల…

Read More

జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ చదలవాడ నాగరాణి.

భీమవరం: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లాలో అమలవుతున్న జల జీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి,నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పైపులైన్ పనుల అనంతరం తవ్విన రహదారులను సమంగా చేసి రోలింగ్ చేయడం తప్పనిసరి అని సూచించారు. సుమారు రూ.1,400 కోట్ల వ్యయంతో 862 గ్రామాల్లో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించే ప్రాజెక్ట్ పనులను…

Read More

ప్రారంభోత్సవానికి సిద్ధమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.

భోగాపురం: జూలై,24( తెలుగు న్యూస్ పవర్. కామ్) దశాబ్దాలకు ఎదురుచూస్తున్నాను ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరబోతుందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.4,592 కోట్లతో ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించినట్టు వెల్లడించారు. సుమారు 2,203 ఎకరాల సుశాల ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ విమానాశ్రయం 3,800 మీటర్ల పొడవవైన రన్వే కలిగి ఉందన్నారు. ఇక్కడ కార్గో టెర్మినల్ అందుబాటులో ఉంటుందన్నారు. ఏవియేషన్ యూనివర్సిటీ స్థాపిస్తామని…

Read More

సమాజ రుగ్మతలపై అక్షరాయుధం సంధించిన -జాషువా.

పాలకొల్లు:జూలై, 24(తెలుగు న్యూస్ పవర్. కం) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) తెలుగు విభాగం ఆధ్వర్యంలో నవయుగ వైతాళికులు, కవి చక్రవర్తి, పద్మభూషణ్ గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం అధ్యక్షతన జరిగిన ఈ సభలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం మాట్లాడుతూ,…

Read More

దస్తావేజు లేఖర్ల పక్షాన విపక్షాల మద్దతు.

పాలకొల్లు: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత ఐదు రోజులుగా పెన్డౌన్ నిరసన కార్యక్రమం చేస్తున్న దస్తావేజులాఖరులకు విపక్షాల రంగప్రవేశంతో మద్దతు లభించింది. స్థానిక నిరసన శిబిరాన్ని వైసీపీ రాష్ట్ర నాయకులు చెల్లెమ్ ఆనంద ప్రకాష్, జడ్పిటిసి నడపను గోవిందరాజులు నాయుడు శుక్రవారం సందర్శించారు. దస్తగిరి లేఖలు జీవో నెంబర్ 396 ఉపసంహరణ, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వారికి అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అవసరమైతే పార్టీ తరపున కార్యక్రమం చేపడతామని…

Read More

జలవనరుల శాఖ మాత్యుల నియోజకవర్గంలో నీటి కొరత. -వైసీపీ ఇన్చార్జ్ గోపి ఆరోపణ

యలమంచిలి: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) సాక్షాత్తు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు గారి నియోజకవర్గంలోనే రైతులు సాగునీటి కొరత వల్ల అల్లాడుతున్నారని వైసీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరి గోపాల్ రావు గోపి ఆరోపించారు. ఈ సందర్భంగా మేడపాడుకు చెందిన రైతులు ఎండిన నారు ముళ్ళు గోపి కి చూపించారు. నెరవేసిన ఆకు ముందు నీరు లేక పాడైపోతున్నాయని రైతులు వాపోయారు. ఎండిన నారుమలలో వైసీపీ జెండాలు కట్టిన…

Read More

మండల పరిషత్ సమావేశం.

యలమంచిలి:జూలై,24 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండల పరిషత్ సమావేశం మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ అధ్యక్షతన శుక్రవారం స్థానిక సమావేశ మందిరంలో జరిగింది. ఇన్చార్జి మండల అభివృద్ధి అధికారి జెడివి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పథకాల అమలు తీరును ఎంపీపీ సమీక్షించారు. పనులు వేగవంతం చేయవలసిందిగా సూచించారు. ఈ సమావేశంలో, మాజీ ఎంపీపీ రావూరి వెంకటరమణ మురళి, చిలుకూరి రాజ్యలక్ష్మి శ్రీనివాస్, జిల్లెల్ల…

Read More