Telugu News Power

ఉపాధి శ్రామికులకు సత్కరానికి మంత్రి నిమ్మల సైకిల్ యాత్ర.

ఉపాధి శ్రామికుల సత్కార కార్యక్రమానికి సైకిల్ పై వెళుతూ మార్గమధ్యలో నలుగురితో స్కూటర్ నడుపుతున్న యువతి కి జాగ్రత్త చెబుతున్న మంత్రి నిమ్మల
ద్వారా చీరలు పంచుతున్న మంత్రి నిమ్మల, కుటుంబ సభ్యులు

యలమంచిలి/ పాలకొల్లు: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జనవణంలో శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు మేడపాడు గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ శ్రామికులకు వస్త్రాలు బహుకరించి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ సమయంలో సహకరించిన దాతలకు, స్థానిక నాయకులు నరేంద్ర రాజాలకు కృతజ్ఞతలు తెలిపారు.
స్వగ్రామం ఆగర్తిపాలెంలో జరిగిన ఉపాధి శ్రామికుల సత్కార కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. వారే స్వయంగా విందు భోజనాలు వడ్డించారు. ద్వారా వస్త్రాలు బహుకరించారు. స్వగ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి చాలా సంతోషంగా ఉషారుగా స్థానికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా శ్రామికులు శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పలువురు కోటమి నాయకుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.