యలమంచిలి, జులై, 13( తెలుగు న్యూస్ పవర్.కామ్)
జగనన్న ఈ నెల 15 న ఉదయం 11 గం లకు భీమవరం వస్తున్నా సందర్బంగా, సోమవారం మండల లోని,కాజా తూర్పు, కాజ పడమర, నాయకులతో జగనన్న పర్యటన కార్యక్రమం గురించి చర్చించారు. ఈ కార్యక్రంలో పాలకొల్లు వైస్సార్సీపీ ఇంచార్జ్ గుడాల గోపి , జగనన్న ప్రోగ్రాం పాలకొల్లు ఇంచార్జ్,మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్, ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి రవి కుమార్, మాజీ జడ్పీటీసీ గుబ్బల రామకృష్ణ, మాజీ సర్పంచ్ పాలంకి శ్రీనివాసు, జవదాల సువర్ణరాజు, మామిడిశెట్టి సత్యనారాయణ, వర్ధనపు వివేక్,పెచెట్టి విష్ణు,కళ్యాణం గంగాధర్ , పోలుకొండ వెంకట్,తదితరులు పాల్గొన్నారు.యలమంచిలి, జులై, 13( తెలుగు న్యూస్ పవర్.కామ్)
జగనన్న ఈ నెల 15 న ఉదయం 11 గం లకు భీమవరం వస్తున్నా సందర్బంగా, సోమవారం మండల లోని,కాజా తూర్పు, కాజ పడమర, నాయకులతో జగనన్న పర్యటన కార్యక్రమం గురించి చర్చించారు. ఈ కార్యక్రంలో పాలకొల్లు వైస్సార్సీపీ ఇంచార్జ్ గుడాల గోపి , జగనన్న ప్రోగ్రాం పాలకొల్లు ఇంచార్జ్,మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్, ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి రవి కుమార్, మాజీ జడ్పీటీసీ గుబ్బల రామకృష్ణ, మాజీ సర్పంచ్ పాలంకి శ్రీనివాసు, జవదాల సువర్ణరాజు, మామిడిశెట్టి సత్యనారాయణ, వర్ధనపు వివేక్,పెచెట్టి విష్ణు,కళ్యాణం గంగాధర్ , పోలుకొండ వెంకట్,తదితరులు పాల్గొన్నారు.
జగనన్న సభ పర్యటన.
పర్యటనలో పాల్గొన్న వైసీపీ నాయకులు