పాలకొల్లు: ఆగస్టు, 12( తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతుల సొమ్ముతో సభలు పెట్టి జగన్ తిట్టడం ఎలా ఓటింగ్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల గోపి ప్రశ్నించారు. జీవో వల్ల కొత్తగా ఒరిగిందేమీ లేదని, కేవలం నాకు జూన్ నిబంధన మాత్రమే తొలగించాలని వివరించారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే సందర్భంలో మొదటి సంతకం కోరేతున్న సబ్సిడీ ఫైల్ పై సంతకం పెడతానని నాడు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఆ మేరకు రైతులకు గతం నుంచి రావలసిన బకాయిలు వెంటనే వారి ఖాతాలకు జమ చేయాలని డిమాండ్ చేశారు. దాణా ధరలు పెరిగి, రొయ్యల ధరలు తగ్గినప్పటికీ సిండికేట్లను ఒక్క మంత్రి కూడా కొన్ని మాట అనలేదని ఆరోపించారు. రైతులకు సబ్సిడీపై కెపాసిటర్లు అందజేయాలని ఉద్యమాన్ని త్వరలోనే చేపడుతాను వెల్లడించారు
జగన్ ను తిట్టటానికి రైతుల సొమ్ముతో సభలు పెడతారా? రైతులకు 90శాతం సబ్సిడీతో కెపాసిటర్లు ఇవ్వాలి. -వైసిపి ఇంచార్జ్ గుడాల గోపి