తిరుపతి: మే, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అంతరాష్ట్ర బస్సు సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, తమిళనాడు బీజేపీ నాయకులు అన్నామలై మేరకు తిరుపతి – తమిళనాడులోని పలణి మధ్య బస్సు సర్వీస్ కోసం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రోజుకు రెండుసార్లు బస్సులు, రెండు బస్సు సర్వీసులు భక్తుల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా అన్నమలై పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
తిరుపతి నుంచి పలణి కి బస్సు సర్వీసు ప్రారంభం.