జనరల్ డెస్క్:ఆగష్టు, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం వంట సహాయకులకు గౌరవ వేతనం మంగళవారం జమ చేసింది. ఈ సమాచారాన్ని జిల్లా ప్రధానోపాధ్యాయులకు తెలియజేసారు.
గౌరవ వేతనము ఈ ఏడాది జూన్ వరకు చెల్లించారు. గౌరవ వేతనము వారి బ్యాంకు ఖాతాల్లో మంగళవారం జమ అయినట్టు తెలిపారు.
ఉన్నత పాఠశాలలకు జూన్ నెల వరకు వంట ఖర్చులు కూడా వారి ఖాతాలలో
జమచేశారు.