యలమంచిలి: సెప్టెంబర్,24
(తెలుగు న్యూస్ పవర్.కామ్)
మండల పరిషత్ అధ్యక్షురాలు ఇనుకొండ ధనలక్ష్మి రవికుమార్, మాజీ ఎంపీపీ రావూరి వెంకటరమణ మురళి, ఉపాధ్యక్షులు, గొల్లపల్లి శ్రీనువాస్, కొప్పాడి శ్రీనుబాబు, ఎంపీటీసీ లు,ఇసుకపల్లి శ్రీధర్ వర్మ , కంబాల తిరుమల వెంకటేశ్వర రావు,మానుకొండ చిట్టమ్మ, నల్లి సంధ్యారాణి నరేష్,కడలి సుబ్బలక్ష్మి ఏడుకొండలు, కడలి సునీత నర్సింహా రావు, శిరిగినీడి సునీత దొరబాబు, కామంబాల సత్య శ్రీ లకువైస్సార్సీపీ నాయకులు బుధవారం పదవి వీరమణ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కి కట్టుబడి నిలబడిన యలమంచిలి మండల ఎంపీటీసీలను ఈ సందర్భంగా అభినందించారు. నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల గోపి,మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్, జిల్లా ఉపాధ్యక్షులు ఓదూరి భాస్కర్ రావు, మాజీ సర్పంచులు కవురు గోపి , వల్లబు నరసింహారావు, గటిగంటి మహేష్, అనిశెట్టి మల్లిక,దంగేటి రాజమణి, మల్లుల కొండ, సిర్రా నాగరాజు, కుక్కల బాలచందర్, పోలుకొండ వెంకట్, చెగొండి శ్రీనివాస్, గాలిగౌరీ తాతాజీ తదితరులు తాజా మాజీ ఎంపిటిసి సేవలను కొనియాడారు. వారికి ఆత్మీయ సత్కారం చేశారు. తమను సత్కరించిన సహచర ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు ఎంపీటీసీలు కృతజ్ఞతలు తెలిపారు.
మండల పరిషత్ సభ్యులకు వైసీపీ నాయకుల సత్కారం.
ఎంపిటిసిలకు ఆత్మీయ సత్కారం