Skip to main content

Telugu News Power

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కు పరామర్శ

పవన్ కళ్యాణ్ దంపతులను కలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

హైదరాబాద్: మే,2(తెలుగు న్యూస్ పవర్. కామ్)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్ నివాసానికి శనివారం వెళ్లి కలుసుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్, శ్వాస ఇబ్బంది కారణంగా ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈసందర్భంగా,పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా ఆత్మీయస్వాగతం పలికారు.