Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో విద్యార్థులకు డ్రోన్ శిక్షణ.

పాలకొల్లు: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాల, పాలకొల్లు నందు విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం మరియు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు, అనంతపురం జిల్లా వారి ఆర్థిక సహకారంతో, పీఎం–ఉషా జి.ఐ.ఈ.ఐ స్కీం కింద ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై సంస్థ సహకారంతో పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా, కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–I,…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల.

పాలకొల్లు: ఫిబ్రవరి, 10 (తెలుగు న్యూస్ పవర్) శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలలో 1వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజరాజేశ్వరి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జనవరి 23 నుండి 31 వరకు నూతన మూల్యాంకన విధానంలో ఈ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 1 వ సెమిస్టర్‌లో మొత్తం 163 మంది విద్యార్థులు హాజరుకాగ, వీరిలో 151 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉత్తీర్ణత…

Read More

ఛాంబర్స్ కళాశాలలో రక్తదాన శిబిరం

ఛాంబర్స్ కళాశాలలో రక్తదాన శిబిరం పాలకొల్లు: ఫిబ్రవరి, 10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక బి ఆర్ ఆర్ & జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రాంగణంలో మంగళవారం, ది పాలకొల్లు బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ శ్రీ కె.వి.ఆర్ నరసింహారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ, ఈ సృష్టిలో కృత్రిమంగా దొరకనిది,…

Read More

పాన్ ఇండియా చిత్రాల రచయిత విజయేంద్రప్రసాద్ అంతర్వేది పర్యటన.

సఖినేటిపల్లి: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) ప్రఖ్యాత పాన్ ఇండియా చిత్రాల రచయిత, రాజ్యసభ సభ్యులు, ప్రముఖ దర్శకులు రాజమౌళి తండ్రి కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్, స్థానిక అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలిగిందన్నారు. అంతర్వేది క్షేత్రం చాలా బాగుందని, కళా గా ఉందని, భక్తి భావాన్ని వ్యక్తం చేశారు. ఈ క్షేత్రం దర్శించుకుంటే భక్తులకు కష్టాలు తీరుతాయని, అందరూ వచ్చి ఈ దైవ దర్శనం చేసుకోవాలని…

Read More

గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోవాలి – వైద్యుల సూచన

పాలకొల్లు: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక లంకలకోడేరు ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి వద్ద రోటరీ క్లబ్ అధ్యక్షులు, నిక్షయమిత్ర, డాక్టర్ రామకృష్ణ ఆనందరాజు, గర్భిణీ స్త్రీలకు, క్షయ వ్యాధిగ్రస్తులకు మంగళవారం సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు, అదనపు పోషకాహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, ఈ సమయంలో వారు తప్పక బలవర్ధక ఆహారం తీసుకోవాలని కోరారు. క్షయ వ్యాధి నివారణ ఇప్పుడు ఎంతో సులువని, ముందుతో పాటు బలమైన ఆహారం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు….

Read More

గీత కార్మికుని కుటుంబానికి మంత్రి 2.50 లక్షల సాయం.

పాలకొల్లు: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు తన క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం గీత కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. స్థానిక పాలమూరుకు చెందిన గీత కార్మికుడు, ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణించిన సందర్భంగా, వారి భార్య శ్రీదేవికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేసిన 2లక్షల రూపాయలతో పాటు, మంత్రి వ్యక్తిగతంగా 50 వేల రూపాయలు అందజేశారు. ఈ రెండున్నర లక్షల రూపాయలతో,…

Read More

అభివృద్ధి పనుల ప్రగతిని పరిశీలించిన మంత్రి.

పాలకొల్లు: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనుల శాఖామాత్యులు రామానాయుడు పట్టణంలో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక 27 వార్డులో స్మశాన వాటిక పనుల పురోగతిని పరిశీలించి, అందంగా తీర్చిదిద్దడానికి పోలీసులను చేశారు. స్థానిక 100 పడకల ఆసుపత్రి సుందరీకరణ పనులు పరిశీలించారు. కొత్త కులాయిచెరువు గట్టు పటిష్టత గురించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Read More

శివరాత్రి ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారుల సమీక్ష.

పాలకొల్లు: ఫిబ్రవరి, 10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో, ఈనెల 15 ఆదివారం నుంచి జరగనున్న శివరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు సమీక్ష జరిపారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఇంతవరకు చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులకు ఈ ఓ ముచ్చర్ల శ్రీనివాసరావు వివరించారు. దేవాదాయ శాఖ, డిప్యూటీ కమిషనర్, రమేష్ బాబు, , అసిస్టెంట్ కమిషనర్ హరి సూర్య ప్రకాష్, ఇన్స్పెక్టర్, వి వెంకటేశ్వరరావు,ఆలయంలో జరగనున్న ఏర్పాట్లు…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీలో డ్రోన్ పైలెట్ శిక్షణ.

పాలకొల్లు: ఫిబ్రవరి,9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం మరియు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు, అనంతపురం జిల్లా వారి ఆర్థిక సహకారంతో, పీఎం–ఉషా జి.ఐ.ఈ. ఐ స్కీంలో భాగంగా ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ ముంబై, కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–I, II మరియు మహిళా సాధికారతా విభాగం వారి ఆధ్వర్యంలో బాలికలకు ప్రత్యేక…

Read More

భవన నిర్మాణానికి గాంధీ భగవాన్ రాజు లక్షన్నర విరాళం.

పాలకొల్లు: ఫిబ్రవరి,9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఆర్టిస్టులు, పెయింటర్లు వెల్ఫేర్ అసోసియేషన్ భవనం నిర్మాణంలో కొనసాగుతున్నది. ఈ భవన నిర్మాణానికి, దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఈ అసోసియేషన్ నాయకులు, సోమవారం, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, కాస్మో కల్చరల్ క్లబ్ అధ్యక్షులు, గాంధీ మెగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజును కలిసి, భవన నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా, భగవాన్ రాజు తన సొంత నిధుల నుంచి 50 వేల…

Read More