మంత్రి నిమ్మల ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.
పాలకొల్లు: ఏప్రిల్, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కేంద్ర మాజీ మంత్రి బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి వేడుకలు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుకున్న శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, ధర్మారావు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 110వ రక్తదాన శిబిరం నిర్వహించారు. పేద మహిళలకు చీరల వస్త్ర దానం చేశారు. రక్తదానం చేసిన యువకులను మంత్రి అభినందించారు. స్థానిక గాంధీ బొమ్మల…