Skip to main content

Telugu News Power

అభివృద్ధి పనుల ప్రగతిని పరిశీలించిన మంత్రి.

మున్సిపల్ వార్డ్ 27, స్మశాన వాటిక డిజైన్ పరిశీలిస్తున్న మంత్రి నెంబర్

పాలకొల్లు: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనుల శాఖామాత్యులు రామానాయుడు పట్టణంలో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక 27 వార్డులో స్మశాన వాటిక పనుల పురోగతిని పరిశీలించి, అందంగా తీర్చిదిద్దడానికి పోలీసులను చేశారు. స్థానిక 100 పడకల ఆసుపత్రి సుందరీకరణ పనులు పరిశీలించారు. కొత్త కులాయిచెరువు గట్టు పటిష్టత గురించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.