ఏ ఎస్ ఎన్ ఎమ్ కాలేజీ విద్యార్థులు 9 మందికి ఉద్యోగాలు.
పాలకొల్లు: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల, జేకేసీ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో జీల్ కంపెనీ క్యాంపస్ డ్రైవ్ జరిగింది. ఈ డ్రైవ్‌లో మొత్తం 20 మంది విద్యార్థులు పాల్గొనగా, అందులో 09 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ టి. కృష్ణ హాజరై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు తమ విద్యతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. ఐక్యుఏసీ సమన్వయకర్త శ్రీ…