పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం. వైద్య పరీక్షలు.
పాలకొల్లు: సెప్టెంబర్, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఏళ్ళవాని గురువు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను బుధవారం సత్కరించారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా 12 మంది పారిశుధ్య కార్మికులను మాజీ సర్పంచ్ దొడ్డా ఏడుకొండలు ఘనంగా సత్కరించారు. వీరికి కూరగాయ లను ఈ సందర్భంగా బహుకరించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అనితర సాధ్యం అన్నారు. వారి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతిరోజు పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులను మాజీ…