చాంబర్స్ కళాశాలలో “మనవృక్షం – మన భవిష్యత్తు”
పాలకొల్లు: ఏప్రిల్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జికేఆర్ చాంబర్స్ డిగ్రీ , పీజీ కళాశాలలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 20వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, ఉపకులపతి ప్రొఫెసర్ ప్రసన్న ఆదేశాల మేరకు, ఎన్ఎస్ఎస్ మూడు యూనిట్ లు, ఉన్నత భారత అభియాన్ వారి సహకారంతో 20 మొక్కలు నాటే కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేవీఆర్ నరసింహారావు మాట్లాడుతూ, మొక్కలు నాటడం ప్రతి…