Telugu News Power

వాడపల్లి, ఏడువారాల వెంకన్న సేవకు ధర్మకర్తల మండలి నియామకం.

పెండ్యాల భవాని సత్కరిస్తున్న పాలకొల్లు వాసులు

ఆత్రేయపురం:డిసెంబర్,29(తెలుగు న్యూస్ పవర్) రెండవ తిరుపతిగా పిలువబడుతున్న, తూర్పుగోదావరి, అంబేద్కర్
కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం సోమవారం, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాలకొల్లుకు చెందిన పలువురు కూటమి నాయకులు తరలి వెళ్లారు.

1.ముదునూరివెంకటరాజు-అధ్యక్షులు

2. పెండ్యాల భవాని-పాలకొల్లు
3. చలుమూరి రాంబాబు-ఆచంట
4. ఏపుగంటి విజయ కుమారి-వాడపల్లి
5. సి. సూర్య కుటుంబరావు-ఆత్రేయపురం
6. తమ్మన సాయి ప్రసాద్-కొత్తపేట
7. ఎల్లమిల్లి చంద్ర కుమారి-కొత్తపేట
8. కాసా చాముండేశ్వరి-కేతరాజు పల్లి
9. చెల్లుబోయిన శ్రీనివాసరావు-పెద్దాపురం
10. పెండెం కుమారి-ర్యాలీ
11. సలాది నాగేశ్వరరావు-పెదపళ్ళ
12. సరెళ్ళ సరిత-మోడేకుర్రు
13.గోసాల అప్పల నరస-పాయకరావుపేట
14. దళపర్తి శ్రీలక్ష్మి-పామర్రు
15. గంగవరపు పద్మావతి-ఒంగోలు
16. చింతపల్లి సూర్యనారాయణ-మోడు కుర్రు
17. కొండపల్లి రామచంద్ర రావు-హైదరాబాద్

వాడపల్లి సుందర శేషావతారం (అర్చకులు), మసకపల్లి త్రిమూర్తులు ఎక్స్అఫీషియె సభ్యులుగా నియమితులయ్యారు. పాలకొల్లు పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర టిడిపి కార్యదర్శి ,పెచ్చెట్టి బాబు, బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కాపర్ది, శ్రీ క్షీరా రామలింగేశ్వర ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ బాలి ఏడుకొండలు, ట్రస్టీగా నియమితులైన, పాలకొల్లు సోదరి, పెండ్యాల భవాణి ని
పట్టు వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.