Telugu News Power

శ్రీ శ్రీ శ్రీ ముఖదారమ్మ కు గొడుగు

అమ్మవారికి సమర్పించిన ఉత్సవచత్రం

పాలకొల్లు: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చిత్రాయ గట్టు సమీపంలో వేంచేసి ఉన్న పాలకొల్లు గ్రామ దేవత శ్రీ ముఖదారమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా, గొడుగు బహుకరించారు. ద్వారకాతిరుమల వాస్తవ్యులు, పొన్నాడ మల్లేశ్వరరావు, జేజి భ్రమరాంబ దంపతులు బుధవారం ఉత్సవ చత్రం అమ్మవారికి అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు.