Telugu News Power

బస్సు ప్రమాద మృతులకు రూ.5 లక్షల పరిహారం.

మార్కాపురం బస్సు ప్రమాద దృశ్యం

అమరావతి: మార్చి, 26(తెలుగు న్యూస్ పవర్.కాం) ఇటీవల జరిగిన బస్సు ప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీవ్ర సంతాపం తెలియజేశారు. ప్రకాశం జిల్లా, మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాద మృతులకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు، మీరు వేలు వైద్య సౌకర్యం అందించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 13 మంది ఈ ప్రమాదంలో మరణించినట్టు తెలిపారు. బాధితులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు గుర్తించారు. ప్రమాద ఘటనపై సమగ్రతకు ఆదేశించారు.