అమరావతి: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ దేవాలయాలైన అన్నవరం, ఆలయానికి,ద్వారకాతిరుమలకు దేవాదాయ శాఖ ట్రస్ట్ బోర్డు నియమకం మంగళవారం ప్రకటించింది.
కాకినాడ జిల్లా అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం చైర్మన్‌గా, ఇనుగంటి వెంకట రోహిత్ పాటు 16 మంది ట్రస్ట్ బోర్డు సభ్యుల నియమితులయ్యారు.
ద్వారకా తిరుమల ఆలయానికి చైర్మన్ గా, ఎన్ వి సుధాకరావుతో పాటు ధర్మకర్తలు నియమితులయ్యారు.13మంది టీడీపీ, 2 జనసేన, 1 బీజేపీ పార్టీల నుంచి సభ్యులు నియామకం జరిగింది.
అన్నవరం, ద్వారకాతిరుమల ఆలయాలకు ట్రస్ట్ బోర్డ్ ల నియామకం.
అన్నవరం సత్యనారాయణ స్వామి