Skip to main content

Telugu News Power

అంబేద్కర్ జయంతి ఉత్సవం లో మేక శేషుబాబు, నల్లి రాజేష్.

స్థానిక 27 వార్డులో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

పాలకొల్లు: ఏప్రిల్, 14,(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బుద్దావానిపేట అభ్యుదయ యువజన సంఘం ఆధ్వర్యంలో భారతరత్న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్, ముఖ్య అతిథులుగా హాజరై, అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు గుండె మహేష్ బాబు, పాలపర్తి కృపానాథ్, సుధా, శేఖర్, బోసు, మాణిక్యం, జయరాజ్, చంద్రశేఖర్, వరప్రసాద్, జగదీష్, సతీష్ తదితర ప్రభుత్వ పాల్గొన్నారు.