Telugu News Power

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్

అమరావతి: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా, రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అభినందనలు తెలియజేశారు.

జస్టిస్ లీసా గిరి