Skip to main content

Telugu News Power

అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.

ఎన్టీఆర్ కళాక్షేత్రం వద్ద అధికారులకు సూచనలు ఇస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణంలో జరుగుతున్న కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులను స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం పరిశీలించారు. బొండాడ,ఎన్టీఆర్ కళాక్షేత్రం, 27 వార్డు క్రిస్టియన్ స్మశాన వాటిక, వంద పడకల ఆసుపత్రి సుందరీకరణ పనులను మంత్రి సంబంధిత ఏజెన్సీలు, అధికారులతో సమీక్షించి పోలీసు సూచనలు చేశారు.