Skip to main content

Telugu News Power

వైసిపి కార్యకర్త ప్రసాదులకు గుడాల గోపి బాసట.

బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న గోపి

పాలకొల్లు: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బ్రాడీపేట బైపాస్ రోడ్డులో గల
వైస్సార్సీపీ కార్యకర్త ప్రసాదుల రాము మీద కూటమి నాయకులు అక్రమ కేసులు పెట్టారని వైసీపీ నాయకులు ఆరోపించారు.రాము కుటుంబానికి ధైర్యం చెప్పి, అండగా ఉంటానని, పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి గుడాల గోపి హామీ ఇచ్చారు.
వీరితో అంగన్వాడీ రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు. మద్దా చంద్రకళ గారు 11 వ వార్డు ఇంచార్జ్ కోట రత్న రాజు గారు. తాడి అనిల్ . మడవల రాజు రఘు కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు.