Skip to main content

Telugu News Power

పవన్ కళ్యాణ్ పరామర్శించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్.

మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పవన్ కళ్యాణ్ దంపతులు

ముంబయి: జులై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్)
కోకిలబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సోమవారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని దేవేంద్ర ఫడ్నవీస్ ఆకాంక్షించారు.