భీమవరం: జూలై 17, ( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం నిధికి పెన్నాడ కి చెందిన సోము స్వరూప్ కుమార్ వారి కుమార్తె చిరంజీవి. గీత సహస్ర పేరుమీద ఒక లక్ష నూట పదహారు రూపాయలు విరాళంగా అందజేశారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్త పాపొలు ఏడుకొండలు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం
అందజేసారు.
శ్రీ మావుళ్ళమ్మకు రూ. లక్ష విరాళం.
అమ్మవారి చిత్రపటం అందుకుంటున్న దాతలు, తండ్రి, కుమార్తె స్వరూప్ సహస్ర