తిరుమల: జులై, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ సినీ నటులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఇటీవల ముంబై కోకిల బెన్ ఆస్పత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. చికిత్స విజయవంతమైన సందర్భంగా, ముఖ్యమంత్రి సతీమణి మెట్ల మార్గంలో స్వామివారి దర్శనానికి శుక్రవారం బయలుదేరారు. గతంలో తమ కుమారుడు శంకర్ అగ్ని ప్రమాద ంలో చిక్కుకున్నప్పుడు కూడా ఇదే విధంగా లెజెండ్ అవ్వ స్వామివారికి మొక్కు తీర్చుకున్నారు.
మెట్ల మార్గంలో స్వామివారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి సతీమణి అన్నా లెజినోవా.