Skip to main content

Telugu News Power

బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి మెగా బ్రదర్స్ కు పెండ్లిపిలుపు.


హైదరాబాద్: జూలై,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) సినీ నటులు, పాపులర్ నిర్మాత బండ్ల గణేష్ కుమార్ వివాహానికి హాజరు కావాల్సిందిగా శనివారం, మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి దంపతులకు, పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు కుటుంబ సమేతంగా వెళ్లి పెండ్లి పత్రికను అందజేసి ఆహ్వానించారు. ఈనెల 16న జరుగుతుంది.