Skip to main content

Telugu News Power

చికిత్సకు రోటరీ క్లబ్ సహాయం.

పాలకొల్లు: జులై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) కావలి అయ్యప్ప రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఫోటోగ్రాఫర్ గా జీవనోపాధి పొందుతున్న వీరి కుటుంబాన్ని ఆదుకోవడానికి స్థానిక రోటరీ క్లబ్ రూ. 40 వేలు ఆర్థిక సహాయం బుధవారం అందజేసింది. క్లబ్ సభ్యులు అయ్యప్ప త్వర లోనే అనుకుంటారని కుటుంబా న్ని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పర్వాలేదు అధ్యక్షులు గుడాల హరిబాబు, కార్యదర్శి సిరిగినీడి నాగార్జున, కోశాధికారి, ఆరమిల్లి సురేష్, ముచ్చర్ల సంజయ్, మైగాపుల రాంబాబు, ఓదూరి సురేష్, రావాడ సతీష్, మద్దాల రాంప్రసాద్ ఇమ్మిడి రాజేష్, కావలి నగేష్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.