పాలకొల్లు: ఆగస్టు, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) బిజెపి సీనియర్ నాయకులు, రైల్వే బోర్డు సభ్యులు, సామాజిక సేవా తత్పరులు, ఆతిధ్యరంగ ప్రముఖులు, “జాతీయ వాగ్దేవి విశిష్ట సేవ” పురస్కార గ్రహీత జక్కంపూడి లక్ష్మీనరసింహ నాగేంద్ర కుమార్ ను మంగళవారం పలువురు అభినందించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్ల పవన్ కుమార్, నల్ల అజయ్, కాసు బాబు లు కుమార్ కార్యాలయంలో సత్కరించారు. కుమార్ సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా జాతీయ అవార్డు అందుకోవటం, ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. తనను అభినందించిన బిజెపి రాష్ట్ర నాయకులకు కుమార్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
జాతీయ పురస్కార గ్రహీత ‘జక్కంపూడి’ కి బిజెపి రాష్ట్ర నాయకుల అభినందనలు.
పాలకొల్లు: ఆగస్టు, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) బిజెపి సీనియర్ నాయకులు, రైల్వే బోర్డు సభ్యులు, సామాజిక సేవా తత్పరులు, ఆతిధ్యరంగ ప్రముఖులు, "జాతీయ వాగ్దేవి విశిష్ట సేవ" పురస్కార గ్రహీత జక్కంపూడి లక్ష్మీనరసింహ నాగేంద్ర కుమార్ ను మంగళవారం పలువురు అభినందించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్ల పవన్ కుమార్, నల్ల అజయ్, కాసు బాబు లు కుమార్ కార్యాలయంలో సత్కరించారు. కుమార్ సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా జాతీయ అవార్డు అందుకోవటం, ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. తనను అభినందించిన బిజెపి రాష్ట్ర నాయకులకు కుమార్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.