Skip to main content

Telugu News Power

శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారికి రూ. లక్ష విలువైన కానుకలు.

యలమంచిలి: ఆగస్టు,19( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారికి స్థానిక, జమిందార్ తమ్మినీడి సర్వారాయుడు గారి మనుమరాలు, భక్తులు కొత్త శ్రీదేవి, చంద్రం పుణ్య దంపతులు అమ్మవారికి లక్ష రూపాయల విలువైన కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా, గోద్రెజ్ ఐరన్ బీరువా, లాకరు, 18 చీరలు అమ్మవారికి సమర్పించారు. ఆలయ కమిటీ తరఫున తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.