భీమవరం లో వేంచేసి యున్న సోమేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి ఆలయం లో వివిధ కార్యక్రమాలలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన జిల్లా నాయకులు కొటికలపూడి గోవిందరావు లో పాల్గొన్నారు.
సోమేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఆదివారం పార్వతి, అన్నపూర్ణ అమ్మవారికి వందలాది మంది భక్తులు సుమారు 5 వేల కేజీల శ్రావణ మాస పట్టి (సారే) సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొన్నారు. భీమేశ్వర స్వామి ఆలయం లో రూ.1.50 కోట్లతో నిర్మించనున్న కళ్యాణమండపం,ప్రహరీ, గ్రానైట్ తో ఫ్లోరింగ్ చేసే పనులకు పుర ప్రముకులతో కలిసి భూమి పూజ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు.
ఏఎస్ఎన్ఎం కళాశాలలో వెంచర్ క్యాపిటల్ పై అవగాహన కార్యక్రమం.
అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న నారాయణ