Skip to main content

Telugu News Power

తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్.

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం.

తిరుపతి: సెప్టెంబరు,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం గురువారం అరెస్టయ్యారు. అవినీతి నిరోధక శాఖ బుధవారం జరిపిన దాడుల్లో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో, రూ. 5 కోట్ల విలువైన ఆస్తులు, బంగారం 2 కిలోలు, వెండి 6.5 కిలోలు, నగదు రూ.12 లక్షలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లోకం ఆదరణ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.